Nalgonda survey collector : సర్వే వివరాల కోసం మరోమారు గ్రామాల్లో టామ్, టామ్
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సర్వే వివరాల కోసం మరోమారు గ్రామాల్లో టామ్, టామ్
— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, నల్లగొండ: సమగ్ర కు టుంబ సర్వేకు వచ్చే ఎన్యుమరే టర్లకు ( sarvey enyumarete rs) చూయించేందుకు ప్రజలు ఆధార్ ,రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం వంటివి (docume nts ) సిద్ధంగా ఉంచుకునేలా గ్రామాలలో టామ్, టామ్ వేయించా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ( collector tripathi) ఆదేశించా రు. సామా జిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల స మగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం ఆమె నల్గొండ ( nalgonda ) జిల్లా నిడమనూరు మండలం లోని పలు గ్రామాలలో సర్వే ను తనిఖీ చేశారు.
ముందుగా నిడమనూరు మండల కేంద్రం లో గ్రామపంచాయతీ వీధిలో సర్వే నిర్వ హిస్తున్న ఇండ్లకు వెళ్లి ఎన్యూ మరేటర్ చంద్రక ళతో మాట్లాడు తూ ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారని, ఇంకా ఎన్నీ ఉన్నా యని, ఆ బ్లాక్లో ( blok wise) మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ప్రజలు ( people ) ఇండ్ల లో లేనట్ల యితే వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ రాష్ట్రంలో ( states) ఎక్కడైనా నమోదు చేయించుకో వచ్చని, అయితే సర్వే నుండి ఏ ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సి న బాధ్యత ఉందని అన్నారు.
మండలంలో సర్వే నెమ్మ దిగా నడుస్తున్నదని, అందువల్ల వేగవం తం చేయాలని తహసిల్దార్ కృష్ణ చారి, ఎంపిడిఓ వెంకటేశం, స్పెష లాఫీసర్ కృష్ణవేణి లను ఆదేశించారు. సూపర్వైజర్లు ( superviso rs) వారి పరిధిలో ని గ్రామాల వారిగా, అలాగే ఇండ్లవారిగా జాబితా లను సిద్ధంగా ఉం చుకోవాలని ఆదేశించారు. అనంతరం వల్లభాపు రం గ్రామంలో సర్వే తనిఖి సందర్భంగా ఇప్పటి వరకు అక్కడ తక్కు వ ఇండ్లు సర్వే చేయడంపై పంచాయతీ కార్యదర్శి మోహన్ ను సర్వే ను వేగవంతం చేయాలని, అలాగే ఆధార్,రేషన్ కార్డ్, ధరణి ( dha rani) పాస్ బుక్ వంటివి ప్రజలు సిద్ధంగా ఉంచుకునేలా గ్రామంలో టామ్, టామ్ వేయించాలన్నారు.
ఈ విషయాలు ముందే ప్రజలకు తెలియజేస్తే ఎన్యుమరేటర్ వెళ్లే సమయానికి వీటన్నిటినీ సిద్ధంగా ఉంచుకుంటారని ఆదేశించా రు.ప్రతి ఎన్యుమరే టర్ ఫోటోతో ( with photo) కూడిన గుర్తింపు కార్డు తప్పని సరిగా ధరించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇదే మండలం తుమ్మ డం గ్రామంలో సర్వే ను తనిఖీ ( inspection ) చేయగా, సూప ర్వైజర్ శ్రీనివాస్ పని తీరు సరిగా లేక పోవడం, సర్వే పూర్తి నెమ్మ దిగా నడుస్తుండడం,మూడు రోజు ల్లో 30 ఇండ్లు చేయలేకపోవడం, వంటి కారణాలతో వెంటనే సూప ర్వైజర్ ను మార్చాలని, అతని రెమ్యునరే షన్ ఆపివేయాలని స్పెషలాఫీసర్, తహసిల్దార్ ను ఆదేశించారు.
అనంతరం రాజన్న గూడెం గ్రామం లో సర్వేను పరిశీలించారు. అక్కడి ఎన్యుమరేటర్ గంగరాజు కుటుంబ యజమానుల నుండి సమాచార సేకరణలో ఇబ్బంది పడుతున్నా రని గమనించి మరోసా రి ఎన్యుమ రేటర్లు, సూపర్వైజర్లకు సర్వేపై పూర్తి అవగాహన కల్పిం చాలని తహసిల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.
Nalgonda survey collector