Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgondaheartbreakingissue నల్లగొండ జిల్లాలో హృదయ విదారక ఘటన, కన్నతల్లి కర్కశత్వంతో ఒంటరైన పసివాడు

 

Nalgondaheartbreakingissue:  ప్రజాదీవెన, నల్లగొండ: నవమాసా లు మోసి కనిపెంచిన బిడ్డపైనే ఓ తల్లి కర్కశత్వం ప్రద ర్శించింది. అమ్మ తనానికి ఆకాశమంత మచ్చ తెచ్చింది. ఈ హృద యవిదారక సం ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.లవర్ మోజులో పడిన ఓ మహిళ తన కొడుకును బ స్టాండ్ లో వదిలే సి ప్రియుడితో కలిసి జంప్ జిలానీ అవతారమె త్తిoది. ప్రయాణికులు బాబును గుర్తించి పోలీసులకు స మాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రి యు ని కోసం ముక్కు పచ్చలారని చిన్నారిని నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్ లో వదిలి వెళ్లడం ఏమిటని సదరు మహిళపై నెటిజెన్లు, ప్రజలు దు మ్మెత్తిపోస్తున్నారు.

నల్లగొండ టూ టౌన్ పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం నల్ల గొం డ జి ల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఓ మహిళ 15 నెలల బా బును వది లేసి వేరే యువకుడితో బైక్ పై వెళ్లిం ది. పట్టణంలోని పా త బస్తీకి చెంది న ఓ యువకుడితో హైద్రాబాద్ కు చెందిన స దరు మహిళకు ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అయితే మహిళకు పెళ్లి అయ్యి 15 నెలల బాబు ఉన్నాడు.

ఈ క్రమంలోనే భర్తను,15 నెలల పి ల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేం దుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా నల్లగొండ ఆ ర్టీసీ బస్టాండ్ కు బాబు తో పాటు వ చ్చి ఆ బాబును బస్టాండ్ లోనే వది లేసి ప్రియుడితో వెళ్ళింది. ఆ తర్వా త బాలుడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది నల్లగొండ టూ టౌన్ పోలీ సులకు సమాచారం ఇచ్చారు.

టూటౌన్ ఎస్సై సైదులు వెంటనే స్పందించి స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్ కు పంపారు. పోలీ సులు బస్టాండ్ లోని అన్ని సీసీ కె మెరాల ఫుటేజీని పరిశీలించగా బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసిన ఆ బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడు. కాగా బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచా రణ చేపట్టిన పోలీసులకు బైకు య జమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలింది.

అటు వైపుగా విచారణ చేపట్టగా ఇంస్టాగ్రామ్ లో ఓ యువకునితో పరిచయమై భర్తను, పిల్లాడిని వది లేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్ర యత్నమేనని పోలీసుల విచారణ లో తేలింది.అనంతరం మహి ళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని, ఆ మె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలి పిం చి కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడుని తం డ్రికి అప్పగించారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గౌడ్, పోలీసు సిబ్బంది పనితీ రుపై నల్గొండ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.