నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి కు ప్రశంసాపత్రం
Nalgondapolice: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : 76 వ గణ తంత్ర దినోత్సవ పురస్కరిం చుకొని నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశే ఖర్ రెడ్డి కు ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకుగాను కేసులు త్వరిత గతిన పురోగతికై గాను నల్గొం డ జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదు గా పురస్కారం అందుకోవడం జరిగింది.
అనంతరం సిఐ మాట్లా డుతూ నాకు అవార్డు ఇచ్చినందు కుగాను జిల్లా కలెక్టర్, ఎస్పీకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భం గా సిఐ రాజశేఖర్ రెడ్డి కు పలువురు సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు కృతజ్ఞతలు తెలిపారు.