Hydro Project Tunnel Tragedy : బిగ్ బ్రేకింగ్, నిశ్శబ్దాన్ని చీల్చిన ఆక్రందనలు, నమాచి హైడ్రో ప్రా జెక్ట్‌ టన్నెల్‌లో మిగిలిన విషాదం

Hydro Project Tunnel Tragedy : ప్రజా దీవె న, సిక్కిం: సిక్కిం రమ ణీయమైన కొండల మధ్య ఆ రాత్రి అంతా మా మూలుగానే మొదలైంది.యంత్రాల మోత, నీటి ప్రవాహ శ బ్దం, చెమట చుక్కల ను తుడుచుకుంటూ పనిలోని మగ్న మైన కార్మికులు... కానీ, ఒక్క క్షణంలో పరిస్థితి తల కిందు లైంది. నమాచి సమీపంలోని హై డ్రో పవర్ ప్రాజెక్ట్‌ ని ర్మాణ టన్నెల్‌ లో అనూహ్యంగా చోటుచేసుకున్న ఘోర ప్ర మాదం ఏడుగురు శ్రామికుల ప్రాణాలను బలిగొంది. ప్రాజెక్ట్...