Nampally PHC : ప్రజలు దీవెన, నారాయణపురం : నాంపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీ, మేళ్లల్వాయి పల్లె దావఖనలను బుధ వారం పాపులేషన్ సెర్చ్ సెంటర్ బృందం సందర్శించి, తనిఖీ చేశా రు.నాంపల్లి పీహెచ్సీ ప్రజలకు అందిస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయి అని తెలిపారు. ఈ సందర్బంగా మెడికల్ ఆఫీసర్స్ దూర ప్రాంతలా నుంచి వచ్చి సేవలు అందిచడం బాగ్గుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీం అధికారులు కార్తీక్, దేవరాజు,జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మండల వైద్య అధికారులు డాక్టర్ ఇశ్రత, డాక్టర్ భవాని సాగర్, ప్రణయ్,స్టాఫ్ నర్స్ మాధవి, ఇతర వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.