Nangi Bhoomika : ప్రజా దీవెన, రంగారెడ్డి: వైద్యు రా లుగా సమాజ సేవ చేస్తూ పదు గు రికి ప్రాణదానం చేద్దామనుకున్న తాను అర్థాంతరంగా తనువు చా లించింది. అనుకోని విధంగా జరి గిన ప్రమాదంలో తుది శ్వాస విడి చింది. హైదరాబా ద్ కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న భూమిక తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వైద్యుడు య శ్వంత్ మృతి చెందగా తీవ్రంగా గాయపడి న వైద్యురాలు భూమిక ఆసుపత్రి ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ బ్రెయిన్ డెడ్ కాగా తన కర్త వ్యాన్ని నెరవేర్చింది. తన అవ య వాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. కూతురు చనిపోయిన దుఃఖంలో ఉండగానే తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేశారు.
వైద్యురాలు భూమిక కు సంబం ధించిన గుండె, లీవర్, కళ్ళు, కిడ్ని న్స్ దానం చేసిన తల్లిదండ్రులు ప్రాణ దాతలుగా మన్ననలు పొందారు. ఈ క్రమంలో తల్లిదం డ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అవయవ దా నం చేసిన భూమిక మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు ఆసుపత్రి సిబ్బంది. భూమిక చేసిన అవయవదానం మూలంగా మరో నలుగురికి ప్రాణాలు పోసింది. అ మర్ హై అంటూ నినాదాలు చేస్తూ ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ స భ్యులు కన్నీరు మున్నీరయ్యారు.