Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణరెడ్డి (Narayana Reddy) బాధ్యతలు స్వీక రించిన సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో (Collector’s Office) నల్గొండ nalgonda) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అ బ్బగోని రమేష్ గౌడ్ తో పాటు పలు వురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొక్కను అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు (wishes) తెలిపారు. నూతన కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారి లో నల్గొండ (nalgonda) మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఇబ్రహీం, సమద్, మారగోని నవీన్ గౌడ్, బాబా, శ్రీని వాస్, జూలకంటి సైదిరెడ్డి, మందడి శ్రీనివాస్ రెడ్డి, పున్న పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.