Nelamarri Prasad : ప్రజా దీవెన, కోదాడ:: నేలమర్రి ప్రసాద్ మృతి బాధాకరమని మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు పడిశాల రఘు అన్నారు నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన కోదాడ నియోజకవర్గం MJF కమిటీ సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తండ్రి ప్రసాద్ మంగళవారం ఉదయం హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు ఈ సందర్భంగా
రామపురం గ్రామంలో మృతుని నివాస గృహానికి వెళ్లి పార్దేవ దేహం పై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ తోటి విలేకరి శ్రీకాంత్ ను వారి కుటుంబ సభ్యులకు అన్నివేళలా అండదండలుగా ఉంటామని తెలిపారు శ్రీకాంత్ ని పరామర్శించి సానుభూతి సంతాపాన్ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో. సీనియర్ జర్నలిస్ట్ వెంకటరత్నం ,పడిశాల రఘు, నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్, బుచ్చిరాములు,గురునాదం, శివ, హుజూర్నగర్ నియోజకవర్గం నాయకులు కంపాటి సందీప్, రుద్రపంగు శ్యామ్, మంద వెంకటేశ్వర్లు, కోశాధికారి మందుల రాంబాబు, లక్ష్మణ్,