నెట్ ఫ్లిక్స్ లో దేవర, స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ప్రజా దీవెన, హైదరాబాద్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( joun ior ntr) హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ( koratala shiva) తెరకె క్కించిన భారీ పాన్ ఇండి యా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే.
మరి తారక్ కెరీర్ లో ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన సోలో సి నిమా ఇది కాగా మిక్స్డ్ టాక్ తో కూడా రూ. 500 కోట్లకి పైగా భారీ గ్రాస్ ని కొల్లగొట్టి దుమ్ము లేపింది.అయితే ఈ సినిమా ఓటిటి ( ott ) రిలీజ్ కోసం చాలా రోజులు నుంచి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుం డగా ఫైనల్ గా దీనిపై ఇపుడు క్లారిటీ వచ్చేసింది.
ఇన్ని రోజులు దేవర సినిమా నవంబర్ 8 నుంచే స్ట్రీమిం గ్ కి వస్తుం ది అని టాక్ ఉంది. ఇక అది నిజం చేస్తూ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ( Netflix ) నుంచి క్లారిటీ వచ్చే సింది. నెట్ ఫ్లిక్స్ లో దేవ ర ( dhevara) ఈ నవంబర్ 8 నుంచి అందు బాటులో ఉండను న్నట్టుగా పొందుపరిచారు. సోదే వర ఆగమనం ఈ 8 నుంచే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరు ద్( anuridh ) సంగీతం అందిం చగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.
Netflix dhevara