New Virus : ప్రజా దీవెన, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసి ల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసు కెళ్ళారు.ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చిన్నారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు “బ్రూసెల్లా ఇథిపికల్” అనే వైరస్ సోకిందని, ఇది సామాన్యంగా కుక్క లకు వచ్చే వైరస్ అని తేల్చా రు.ఆ వైరస్ వచ్చిన కుక్కల మధ్య ఆడు కోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు వివరించా రు.