ప్రజా దీవెన, కోదాడ: నూతన సంవత్సరం సందర్భంగా కోదాడ పట్టణంలో వివిధ చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బుధవారం పట్టణంలోని స్థానిక భవాని నగర్ లో మాజీ సైనికుడు జయరాజు నివాసగృహంలో కోదాడ ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ ఆనందరావు బైబిల్ నుండి దేవుని వాక్యమును ఆయన చేసిన ఘన కార్యములను, దేవుడు క్రైస్తవులకు తెలియజేసిన సందేశాన్ని గుర్తు చేశారు.
అనంతరం క్యాండిల్ సర్వీసు నిర్వహించి కేక్ కట్ చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఒకరినొకరు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాతంగి గాంధీ , జయరాజు, రమేష్, సురేష్, నరసింహారావు, వీరేంద్రనాథ్, భాను ప్రసాద్ అఖిల్ గగన్ తేజ్, కుశాల్ చరిత్ చిన్నుబాబు ,కరుణ, బుజ్జమ్మ, విజయ రాణి స్నేహలత, స్రవంతి, స్వర్ణలత ,పండు. బెనహర్. చిన్ను
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
