బిగ్ బ్రేకింగ్, ఆన్ లైన్ ఆటలకు మరో విద్యార్ధి బలి
onlinegamessucaid: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆన్ లైన్ ఆటలు జీవితాలతో అంటా డుకుంటూనే ఉన్నాయి. జీవితాలు అ ర్థాంతరంగా ముగుస్తున్న సంఘ టనలు దేశ వ్యాప్తంగా నిత్యకృత్య మవుతున్నపటికీ ఆ దిక్కుమాలిన ఆటలు మాత్రం మానటంలేదు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో మరో యువుకుడు బలైన సం ఘటన చోటు చేసుకుంది.
ఆన్ లైన్ గేమ్స్ ఆడి లక్షలు రూపాయలు పోగొట్టుకున్న అరవింద్ (23) అనే విద్యార్థి బలవర్మరణానికి పాల్ప డ్డాడు. డిగ్రీ చదువుతు న్న అరవిం ద్ మాదాపూర్ ఖానామెట్ లో తల్లి కుటుంబ సభ్యులతో నివాస ముంటున్నాడు. గతంలోలోనే అన్ లైన్ డబ్బులు పోవడంతో ఇంట్లో నుంచి పారిపోయిన అరవింద్ ను నానా తిప్పలు పడి వెతికి మరీ తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకొచ్చారు.
వ్యసనానికి బానిసైన సదరు విద్యా ర్థి నిన్న రాత్రి కూడా ఆన్ లైన్ గేమ్ లో మరో అరవై వేలు పోగొతుంటు న్నాడు. దీంతో తీవ్ర మనస్తా పానికి గురై ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. అది గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఏరియా హాస్పి టల్ తర లించగా అప్పటికే చనిపోయాడని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.