Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palakuri Ramadevi:హిందూ వాహిని సంఘటన్ మహి ళా మోర్చ జిల్లా అధ్యక్షురాలుగా రమాదేవి

Palakuri Ramadevi:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొం డ పట్టణానికి చెందిన పాలకూరి రమాదేవిని (Palakuri Ramadevi) రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ మహిళా (Hindu Vahini Sangathan Mahila)మోర్చ జిల్లా అధ్యక్షురాలిగా నియమిస్తూ రాష్ట్రీయ హిందూ వాహిని సం ఘ టన్ జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర దివేది చేసిన నియామక కాపిని రాష్ట్ర అధ్యక్షురాలు మద్దూర భార్గవి రెడ్డి రమాదేవికి అందించా రు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ దేశ రక్షణ, సనాతనధర్మ పరిరక్షణకు హిందూ సమాజాన్ని జాగృతం చేయుట కోరకు నా వం తుగా కృషి చేస్తానని తెలియజేశా రు.నాపట్ల నమ్మకంతో నాకు బాధ్యత అప్పగించినా గౌరవ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.