Panduranga Naik : కబడ్డీ క్రీడాకారులకు టీ షర్ట్ దాతలుగా నిలిచిన వెంకంభాయి తండా మాజీ సర్పంచ్ పనుగోతు పాండురంగ నాయక్
Panduranga Naik : ప్రజా దీవన ,సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం లో కబడ్డీ పోటీ నిర్వహించడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో నారాయణపురం వెంకంబావి తండ కబడ్డీ టీంకు వెంకం భాయ్ తండా మాజీ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్,తరుణ్ నాయక్ టీ షర్ట్ లను అందించారు.
కబడ్డీ క్రీడాకారులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.