Phn Ramulamma : ప్రజా దీవెన, శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆశ కార్య కర్తల దినోత్సవం నిర్వహించారు. అనంతరం మండల వైద్యాధికారి డాక్టర్ శ్వేత జాతీయ నులిపురు గుల నివారణ కై సిబ్బందికి అవ గాహన కలిపించారు.
సిబ్బంది ప్రతి జ్ఞ, ర్యాలీ నిర్వహించారు కార్యక్ర మంలో పిహెచ్ఎన్ రాములమ్మ, సూపర్ వైజర్ ర్లు మరియా, దయా మణి, హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎం లు, ఆశాలు పాల్గొన్నారు.