Plantation Drive Nalgonda: చెట్లు నరికితే, పంట అవశేషాలు కాల్చితే క్రిమినల్ చర్యలు: కలెక్టర్ హెచ్చరిక
Plantation Drive Nalgonda: పర్యావరణ పరిరక్షణపై నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (collector b.chan dra sekhar) కీలక హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో చెట్లను నరికివేయడం, పంట అవశేషాలను కాల్చడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భా గంగా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో నిర్వ హించిన గ్రామసభలో (Gram Sabha Meeting) ఆయన పాల్గొన్నారు. పర్యావరణ వారోత్సవాల సందర్భంగా...