ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
–హర్షం వ్యక్తం చేసిన పెన్షన్ దారులు
PmModi ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం2025-26 సంవత్స రానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వేతన జీవులకు ముఖ్యం గా పెన్షన్ దారులకు రూ. 12.75 లక్షల వరకు ఆదాయపన్ను మిన హాయింపునిచ్చినందుకు గాను నల్లగొండ ముండల శాఖ ఆధ్యర్యం లో పెన్ష న్స్ దారులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
ఆదివారం స్థానిక పెన్షన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాలాభి షేకం త ర్వాత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లకు ప్రత్యేకం గా ధన్యవాదాలు తెలి యజేశా రు.ఈ కార్యక్రమములో మం డల శాఖ అధ్యక్షులు, కార్య దర్శి గజవె ళ్లి సత్యం, యాదావాసుదేవ్, జిల్లా సహా అద్యక్షులు బి. మోహనరావు, జిల్లా కోర్ కమిటీ చైర్మన్ శ్రీ కోట్ల రా మలింగం, గోవిందు సుధాకర్, టీ. రమేష్, ఎస్. రావిప్రసాద్ రావ్, టీ. ప్రకాష్, అత్యు చ్ రెడ్డి, సిహెచ్, ప్రభాకర్, శంకర్, వెంకటేశ్వ ర్లు, పీ. నాగేశ్వర్ రావు, నర్సిరెడ్డి, నారాయ ణరెడ్డి, చంద్రమౌళి, గుం డగోని లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.