Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

pocsocase: దారుణం, మైనర్ బాలికకు అబార్షన్, ఫోక్సో కేసు నమోదు 

 

దారుణం, మైనర్ బాలికకు అబార్షన్, పోక్సో కేసు నమోదు 

pocsocase:   ప్రజా దీవెన మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అ మ్మ హాస్పిటల్ లో మైనర్ బాలికకు అబార్షన్ చేయించిన సంఘ టన వెలుగు చూసింది. మైనర్ బాలిక అబార్షన్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో అమ్మ హాస్పిటల్ లో చికిత్స పొందు తున్న మైనర్ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్, ఐసిడిఎస్ సీడీ పీఓ విచారించింది.

మైనర్ బాలికకు అబార్షన్ కారణమైన వారి పైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్, ఐసిడిఎస్ సీడీపీఓ తొర్రూరు పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. సీడీపీఓ ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక అబార్షన్ చేసిన అమ్మ ఆస్పటల్ యాజమాన్యం పైన అబా ర్షన్ కారణమైన పోలోజు రాముపైన అబార్షన్ కు ప్రోత్సహించిన మైనర్ బాలిక తల్లిపైన ఫోక్సో చట్టం పైన తొర్రూరు పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.