ప్రజా దీవెన, ఖమ్మం: ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాపాలన విజయో త్సవాల సందర్భంగా రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలూరుపాడులో పర్యటించారు. కలెక్టర్, ఐటిడి ఏ పిఓ, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప లు అభివృద్ధి పనులకు శంకు స్థా పన, ఆశ్రమ పాఠశాల పరిశీ లిం చారు. జూలూరుపాడు మండ లంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలను స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ జితేష్ పాటిల్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమా లను ప్రారంభించారు. వారి వెంట ఐటిడిఏ పిఓ రాహుల్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఉ న్నారు. జూలూరుపాడు మండల కేంద్రంతో పాటుగా మాచినపేట తండా, అనంతారం గ్రామాల్లో రూ.3.62 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. అనంతరం పడమట నరసా పురంలోని గిరిజన బాలికల పాఠ శాలను ఆకస్మికంగా సందర్శించి, వడ్డించటానికి సిద్ధంగా ఉన్న వం టలను పరిశీలించారు. స్థానికంగా ఉండని అధికారులపై ఆగ్రహం వ్య క్తం చేసి వారానికి ఒకసారి హాస్టల ను సందర్శిం చాల్సిందిగా స్థానిక తహసీల్దారు ను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, అధికా రులు, అనధికారులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.