Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pragati Chakra Awards: ప్రతిభకు ప్రగతి చక్ర అవార్డులు

Pragati Chakra Awards: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక టీఎస్ జి ఆర్టీసీ డిపోలో (At TSG RTC Depot) పనిచేస్తున్న ఉద్యోగులు సెప్టెంబర్ నెలలో అత్యధిక ప్రతిభ కనబరిచిన సందర్భంగా ప్రగతి చక్ర అవార్డులు (Pragati Chakra Awards) ఇచ్చి అభినందించిన డిపో మేనేజర్ డి. శ్రీహర్ష . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దసరా పండుగకు బాధ్యతాయుతంగా విధులను నిర్వహించి డిపోకు ఆదాయం (income) చేకూర్చేందుకు కృషి చేయాలని తెలిపారు . ఇ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ T. నాగశ్రీ డిపో సిబ్బంది పాల్గొన్నారు.