Premchander Reddy : ప్రజా దీవెన, సంస్థాన్ నారాయణ పురం: సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన సోమన బోయిన పర్వతాలు కుమారుడు సోమనబోయిన అశోక్ గతవారం రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి, గుత్త ప్రేమ్ చందర్ రెడ్డి లు వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించ డమే కాకుండా రూ. 5వేలు ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కా ర్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రె డ్డి నరసింహ, సీనియర్ నాయ కులు రత్తి పెల్లి యాదయ్య, గుత్తా రవీందర్ రెడ్డి, అందే నరేష్ యా దవ్, రసమల్ల నగేష్, వివిధ పార్టీ నాయకులు ఎడ్ల సత్తయ్య తది తరులు పాల్గొన్నారు.
సమస్థాన్ నారాయణపురం, ప్రజా దీవన : సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన సోమన బోయిన పర్వతాలు కుమారుడు సోమనబోయిన అశోక్ గతవారం యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, సీనియర్ నాయకులు రత్తి పెల్లి యాదయ్య, గుత్తా రవీందర్ రెడ్డి, అందే నరేష్ యాదవ్, రసమల్ల నగేష్, వివిధ పార్టీ నాయకులు ఎడ్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.