New Governors : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రప తి ద్రౌపది ముర్ము మూడు రాష్ట్రా లకు గవర్నర్లను నియమించారు. హర్యానా గవర్నర్ గా బాధ్యతల్లో ఉన్న బండారు దత్తాత్రేయ పదవీ కాలంపూర్తవడంతో ఆయన స్థానం లో అషిమ్ కుమార్ ఘోష్ ను నియ మించారు.
అదేవిధంగా గోవా గవ ర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశో క గజపతి రాజును గోవా రాష్ట్ర గవ ర్నర్ గా నియమించారు. లడఖ్ లె ఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా ను నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.