బిగ్ బ్రేకింగ్, నిరుపేద కాలేజీ అ మ్మాయిలే లక్ష్యంగా వ్యభిచారం
prostitute: ప్రజా దీవెన, హైదరాబాద్: అక్కడా ఇక్కడా అని తే డా లేకుండా అంతటా వ్యభిచారం మాఫియా విచ్చలవిడితనం కొన సాగుతోంది. పేద కుటుంబాల బాలికలు, కాలేజీ అమ్మాయిలనే టార్గె ట్‌గా చేసుకొని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపుతూ వారి జీవి తాలు నాశనం చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా సాక్షాత్కారమిస్తు న్నాయి. ఈ క్రమంలోనే ఈ గలీజ్ దందా నడిపిస్తున్న ఓ జంటను వ రంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలు సుకుని రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకు న్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, డబ్బులు, కండోమ్ ప్యాకె ట్లు స్వాధీనం చేసుకున్నారు.కొద్ది రోజుల క్రితం దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ఒక మహిళ తల్లి దండ్రులు లేని ఒక మైనర్ బాలిక ను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దిం పిన ఘటన ఉలి క్కిపడేలా చేసింది. కాగా వరంగల్ నగరంలో ఇదే తర హాలో చాలా మంది అమాయక అ మ్మాయిలను ట్రాప్ చేసి బిజినెస్ చేస్తున్నారు.
ఇలా దందా చేస్తున్న ఇ ద్దరు దంపతులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 05) రోజు రాత్రి పట్టుకున్నారు. వా రి దగ్గర నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, రూ.1500 నగదు, కండోమ్ ప్యాకె ట్లు స్వాధీనం చేసుకున్నారు.మామునూరు పీఎస్ పరిధిలోని గ విచ ర్ల రోడ్డు దగ్గర రాజీవ్, సునీత అనే దంపతులు కొంతకాలంగా వ్య భిచారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయి లనే లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతు న్నారు.
రాజీవ్, సునీత దంపతులు వ్యభిచారం చేస్తున్నారని వరంగల్ టా స్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో రంగం లోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో ఓ బా ధితురాలిని వ్యభిచార గృహం నుంచి విడిపించారు. విటుడు వ రం గల్ ఫోర్ట్‌లోని కాశీకుంటకు చెందిన వ్యక్తి పరారయ్యాడు. రాజీవ్, సునీత దంపతులను అరెస్ట్ చేసి మామునూరు పోలీసులకు అప్ప గించారు.
రాజీవ్, సునీత దంపతులు వ్యభి చారం మీదే ఆధారపడి జీవి స్తు న్నా రని పోలీసులు తెలిపారు. చుట్టుప క్కల ఉండే పేద కుటుం బాల అ మ్మాయిలను, కాలేజీ స్టూడెంట్లను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా రాజీవ్, సు నీత దంపతులు ఇదే పని చేస్తూ పోలీసులకు పట్టుబ డినట్టు తెలిపారు.
గతేడాది అక్టోబర్ 29న కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక డిగ్రీ స్టూడెం ట్ కు డబ్బు ఆశ చూపి వరంగల్ తీ సుకొచ్చారు. ఇక్కడ వ్యభిచారం చేయించాలని ప్లాన్ చేయగా, టా స్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి వా రిని పట్టుకున్నారు. ఆ తరువాత కరీంనగర్ జిల్లాకు చెందిన డిగ్రీ స్టూ డెంట్‌ను వారి తల్లిదండ్రులకు అ ప్పగించారు. రాజీవ్, సునీత దంప తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
కొద్దిరోజులు జైలుకు వెళ్లి వచ్చిన రాజీవ్, సునీత దంపతులు మళ్లీ అదే పని మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని మళ్లీ అరెస్ట్ చేశారు. పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం నిర్వహిస్తు న్న వారిపై పోలీసులు సరిగా చర్య లు తీసుకోవడం లేదని ప్రజలు వి మర్శలు చేస్తున్నారు.
“ఇలా అమ్మాయిలు, కాలేజీ స్టూ డెంట్స్ ను వ్యభిచార రొంపిలోకి దింపి, వారి జీవితాలు నాశనం చేస్తున్న గ్యాంగ్ లపై ఫోకస్ పెట్టా లని, పీడీ యాక్టులు పెట్టి మరోసారి ఈ దందా సాగించకుండా కఠిన చ ర్యలు తీసుకోవాలని నగర వాసు లు డిమాండ్ చేస్తున్నారని స్థాని కులు కోరుతున్నారు.