Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PRTU: కూకట్ పల్లి శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ… పి ఆర్ టి యు టి ఎస్

కూకట్పల్లి మండల శాఖ క్యాలెండర్ ను మేడ్చల్ జిల్లా అధ్య క్షులు రామేశ్వర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి లు ఆవిష్కరించారు. కూకట్పల్లి మండల పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు వెంకట్ , మండల ప్రధాన కార్యదర్శి విట్టల్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మండల అసోసియేట్ ప్రెసిడెంట్ నాయని చంద్రశేఖర్, మండల వైస్ ప్రెసిడెంట్ వీరేందర్ , జిల్లా కార్యదర్శి ప్రదీప్ సింగ్ పాల్గొ నడం జరిగింది.