ప్రజా దీవెన,ఫెయిత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యములో క్రిస్మసస్ క్విజ్ పోటీలను పట్టణంలోని స్థానిక బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వి యేసయ్య పాల్గొని బైబిల్ క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతు అందచేశారు. ఈ సందర్భంగా ముందుగా ప్రాంత క్రైస్తవులకు, ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోటయ్య జగ్గునాయక్ ,జాన్ ,వియానంద్, గురునాథ్ ,లలిత తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.