Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rahim Sharif : ఘనంగా మైనార్టీ నాయకులు రహీం షరీఫ్ జన్మదిన వేడుకలు

Rahim Sharif : ప్రజా దీవన, నారాయణపురం : నారాయణపురం మండల మైనార్టీ నాయకులు రహీం షరీఫ్ గారి జన్మదినం సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లో శుక్రవారం మహమ్మద్ చాంద్ పాషా గారి రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్,చౌటుప్పల్ మండల ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా ఆధ్వర్యంలో మహమ్మద్ రహీం షరీఫ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షేక్ ఖదీర్,శవ్వ వెంకటేష్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు