–నైరుతి రుతుపవనాల కారణంగా
జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకా శం
–తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి వానలు
ప్రజా దీవెన, హైదరాబాద్:
RAIN ALERT: తెలంగాణ రాష్ట్రంలో (TELANGANA) మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరా బాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగా ళాఖాతం వరకు ద్రోణి ప్రభావంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యా ల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లంద, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జంగం అతలాకుతలమైంది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ. , సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని (STATE) పలు జిల్లా ల్లో వర్షాలు కురుస్తాయని తెలిపా రు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫా బాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఆదివారం నుంచి సోమ వారం ఉదయం వరకు వర్షం కురు స్తుంది. అలాగే కరీoనగర్, పెద్దపల్లి, భువనగిరి, భూపాలపల్లి, రంగారె డ్డి, హైదరా బాద్, మేడ్చల్ మల్కా జిగిరి, వికా రాబాద్, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లు లు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పరిస్థితులు కాస్త తీవ్రంగా ఉన్న జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రైతులు, (FARMERS) వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా, గొర్రెల కాపరులు మరి యు పశువుల కాపరులు కూడా వర్షం లేదా మేఘావృతమైన వాతా వరణంలో చెట్ల కిందకు వెళ్లవద్దని, బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని మరియు పొలాల్లో పని చేయవద్దని హెచ్చరిస్తున్నారు. పిడుగుల ము ప్పు దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసు కోవాలన్నారు.