Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rains Effect: జెసిపి సహాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటికు

Rains Effect: ప్రజా దీవెన,కోదాడ: మున్సిపల్ పరిధిలోని స్థానిక 18 వ వార్డు షిరిడి సాయి నగర్ నందు గల ముస్లిం మైనార్టీ (Muslim minority)పాఠశాలలో చదువుకునే విద్యార్థులు రాత్రి నుండి వసతి గృహము (Accommodation)నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానిక కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు జెసిబి సహాయంతో  సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణ ప్రజలు ఊపిరి