•జాతీయ జెండా ఆవిష్కరించిన డైరెక్టర్ గుత్తా గోపాల్ రెడ్డి.
•ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు.
•ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వేషధారణలో విద్యార్థి అఫ్ఫాన్.
Rajagopal Reddy : ప్రజా దీవన, నారాయణపురం : చౌటుప్పల్ మండలం కేంద్రంలో స్థానిక కృష్ణవేణి హై స్కూల్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం డైరెక్టర్ గుత్తా గోపాల్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ వేడుకలలో డైరెక్టర్ కవిత రెడ్డి,ప్రిన్సిపల్ రమేష్,ఉపాధ్యాయులు శ్రీనివాస్,శ్రీరాములు, లింగస్వామి,యశ్వంత్ రెడ్డి,నల్లంకి వెంకటేష్, ఉపాధ్యాయినులు వాహేదా,ప్రియదర్శిని,ప్రణయ,భవాని ,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.