* వేల గొంతులు రక్ష డబ్బులు మహా ప్రదర్శనలు విజయవంతం చేయాలి :యాతాకుల రాజన్న
Rajanna : ప్రజా దీవెన,కోదాడ: ఎమ్మార్పీఎస్MSP నియోజకవర్గ* ఇన్చార్జిజిల్లా అధికార ప్రతినిధి
ఏపూరీ రాజుమాదిగ ఆధ్వర్యంలో హుజూర్నగర్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడపత్రికలు ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ మాదిగలు హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.
ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగేబోయే లక్ష డబ్బులు
వేల గొంతుకలు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కానీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్ నగరంలో జరిగే మహా సాంస్కృతిక ప్రదర్శనను జయప్రదం చేయడం కోసం మాదిగ మరియు ఉప కులాల ప్రజలు డప్పు సంకనేసుకుని ఊరికి ఒక బస్సు తీసుకుని కోదాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ పై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మంత్రివర్గంలో తీర్మానం చేయాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో MRPS, MSP రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ, గంధం పాండు, చీమ శ్రీనివాస రావు, కర్ల కాంతారావు, MJF రాష్ట్ర నాయకులు పడిశాల రఘు మాదిగ, బంక వెంకటరత్నం,
MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ,
VHPS జాతీయ నాయకులు కర్ల విజయరావు మాదిగ,
MSP జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,
MSP జిల్లా కార్యదర్శి బొడ్డు కుటుంబరావు మాదిగ,
VHPS రాష్ట్ర మహిళా నాయకురాలు రావి స్నేహలత చౌదరి, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు
MJF నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ MSP, MRPS ఆరు మండలాల అధ్యక్షులు
మిట్టగనుపుల మోషయ్య మాదిగ, లంజపల్లి శ్రీను మాదిగ, గుడిపాటి కనకయ్య మాదిగ, ములుగురి సైదులు మాదిగ, కొండపల్లి సూర్యప్రకాష్ మాదిగ,
గద్దల అశోక్ మాదిగ, కొండపల్లి జాను మాదిగ, కొండపల్లి బిక్షం,
MRPS పట్టణ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు వల్లభట్ల వంశీ, కుడుముల వెంకట్, పిడమర్తి మధు, ఏపూరి పుల్లయ్య మాదిగలు పాల్గొన్నారు….