
Rajasthan Pakistani Agent Arrest : ప్రజా దీవెన, రాజస్థాన్: రాజస్థా న్‌లోని అనూప్‌గఢ్‌లో పాకిస్తా న్ కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆ రోపణలతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బ ల్విందర్ సింగ్ పాక్ హ్యాండ్లర్లకు డ్రోన్ల ద్వారా సిమ్ కార్డులు సర ఫ రా చేసినట్లు దర్యాప్తులో వెల్ల డైనట్టు సమాచారం.
పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులో కి వచ్చినట్లు తెలుస్తోంది.భారత మొబైల్ నంబర్లతో పాకిస్తాన్‌లో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసి, వాటిని పాక్ హ్యాండ్లర్లకు అందించినట్లు అధికారులు అను మానిస్తున్నారు.అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ కె మెరాలు ఏర్పాటు చేసి కీలక స మాచారాన్ని సేకరించేందుకు కు ట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నా రా? నిందితుడికి ఎలాంటి నెట్ వర్క్‌తో సంబంధాలు ఉన్నాయి? అనే కోణంలో అధికారులు విచా రణ కొనసాగిస్తున్నారు.
ఇదే సమయంలో మాదకద్రవ్యా ల అక్రమ రవాణాతోనూ బల్విం దర్ సింగ్‌కు సంబంధాలు ఉన్న ట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. దీంతో కేసు దర్యాప్తు మ రింత కీలకంగా మారింది. సరిహ ద్దు భద్రతకు సంబంధించిన అం శం కావడంతో అధికారులు ప్రతి కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.




