Rakhi festival: ప్రజా దీవెన, కోదాడ: రాఖీ పండుగను (Rakhi festival) పురస్కరించుకొని కోదాడ ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand)లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బుకింగ్ కౌంటర్లను మహిళా సోదరులు సద్వినియోగం చేసుకొని తమ తమ అన్నాదమ్ములకు రాఖీలు పంపుటకు అవకాశం ఏర్పాటు చేశామని ఏటీఎంసీ రవీందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు ఈ సందర్భంగా మహిళలకు కార్గో వినియోగదారులకు రాఖీ పౌర్ణమి (Rakhi festival) శుభాకాంక్షలు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని అన్నాదమ్ములకు రాఖీలు, మిఠాయిలు, బహుమతులు, కార్గో సేవల ద్వారా పంపించవచ్చని టిజి యస్ ఆర్టీసీలాజిస్టిక్ రంగారెడ్డి (TGSRTC Logistic Rangareddy)మరియు నల్గొండ రీజినల్ ఏటీఎం సి రవీందర్ తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.