మండల సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఏడుదో డ్ల రవీందర్ రెడ్డి
ప్రజా దీవెన , నాంపల్లి : జనవరి 15 స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన దుబ్బ సరిత అకాల మరణం గ్రామానికి తెలియని తీరనిలోటని నాంపల్లి మండలం సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఏ ,రవీందర్ రెడ్డి అన్నారు మంగళవారం రోజు న సరిత ప్రార్థవ దేహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు అంత్యక్రియ నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు .
అనంతరం మాట్లాడుతూ సరిత అందరితో కలిసిమెలిసి ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బెక్కం రమేష్ గ్రామం మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి ఏడ కొండల్ మాజీ ఉప సర్పంచ్ ఆవుల వెంకటయ్య గడ్డి పుల్లయ్య అన్ని పాక ఈ దయ దుబ్బ జనార్ధన్ దుబ్బ ముత్తయ్య దుబ్బ నరసింహ కొమ్ము రామస్వామి దుబ్బ పెద యాదయ్య తదితరులు పాల్గొన్నారు.