Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RED CROSS: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో

జిల్లా నూతన కలెక్టర్ నారాయణరెడ్డిని (Narayana Reddy జిల్లా రెడ్ క్రాస్ (RED CROSS) చైర్మన్ మేనేజింగ్ కమిటీ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు కోశాధికార మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి జల్లా దశరథ ,సూరెడ్డి సరస్వతి కంభంపాటి కోటేశ్వరరావు, రెడ్ క్రాస్ మెంబర్ రాంబాబు తదిత రులు శుభాకాంక్షలు తెలియజేశారు.