Mahatma Gandhi University : విశ్వవిద్యాలయ ప్రగతి, ప్రతిభకు పరిశోధనలే ప్రమాణాలు
--ఉప కులపతి ఆచార్య కాజా అల్తా ఫ్ హుస్సేన్ Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక వి ద్యార్థిని వాణి గాయత్రి మరియు ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యా ర్థిని సనా కౌసర్ లు ప్రభుత్వ వైద్య సేవలలో సిబ్బంది- వారి పని ప్రదే శాలలో ఎదురయ్యే ప్రమాదాలు" పై పరిశోధించి స్కోపస్ మరియు వెబ్ ఆఫ్ సైన్స్ లో గుర్తింపు పొంది న "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎ న్విరాన్మెంట్...