Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: నారా యణపేట, కొడంగల్ ఎత్తిపోతల (Nara Yanapeta and Kodangal will be lifted)పథకం పనుల పురోగతిపై ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు (The project) పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికా రులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతి పాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ (Maddur Residential Campus) నిర్మాణంపై వివరాలను తెలు సుకు ని అధికారులకు పలు సూచనలు చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.