Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యం (Under the Telangana Vidwat Sabha)లో పంచాంగకర్తలు, సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి, నిర్ణయించి, ఆమోదించిన విశ్వా వసునామసంవత్సరం 2025- 26 పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) అందించారు. సోమవారం అసెంబ్లీ లోని సీఎం కార్యాలయంలో (In CM’s office)వారు ఆయనకు అందించారు. సీఎంను కలిసినవారిలో మంత్రివర్యులు కొండా సురేఖ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శైలజా రామ య్యర్, హనుమంతరావు, తెలంగాణ విద్వత్ సభ ప్రతి నిధులు, పంచాంగకర్తలు, సిద్ధాం తులు (Every fund, almanacs, theories) ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.