Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ప్రజా దీవెన, ఖమ్మo: ఖమ్మం జిల్లా ఇల్లెందు పరిధిలో కారేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అతివేగంగా (very fast) జాగ్రత్తగా ఎదురెదు రుగా రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కన్ను మూసి కన్ను తెరిచేలోపు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే తుది శ్వాస విడిచారు. గాయపడిన మరొకరిని చికిత్స (treatment)నిమిత్తం ఆస్పత్రికి (hospital)తరలించారు.