Road Accident: ప్రజా దీవెన, వరంగల్ : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మట్టెవాడలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వాహనంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టే బుల్ కు తీవ్ర గాయాలు అయ్యా యి. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘట నతో స్థానికులు ఆందోళనకు చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకు న్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకు న్నారు. ప్రాణాలతో కొట్టుమి ట్టాడు తున్న కానిస్టేబుల్ని ఆస్పత్రికి తర లించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమించటంతో అతడు మృతి చెందాడు. పోలీసులు మృతదే హాన్ని పరిశీలించి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్‌రాజుగా గుర్తించారు.