Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RoadAccident: బిగ్ బ్రేకింగ్, వరంగల్ లో రోడ్డు ప్రమాదం, ఒకరి దుర్మరణం 

 

బిగ్ బ్రేకింగ్, వరంగల్ లో రోడ్డు ప్రమాదం, ఒకరి దుర్మరణం 

RoadAccident:  ప్రజా దీవెన, వరంగల్: వరంగల్ జిల్లా సంగం మండలం లో సంగం మండల కేంద్రంలో నుంచి తిమ్మాపురం వెళ్లే మార్గంలో సబ్ స్టేషన్ వద్ద ఓ బులేరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టినట్టు గా సమాచారం.

ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలి స్తుండగా ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం. మరణించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడిగా చెప్తున్నారు.