Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RoadAccident : బిగ్ బ్రేకింగ్ , రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం 

 

బిగ్ బ్రేకింగ్ , రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం 

RoadAccident:  ప్రజా దీవెన, కడప: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చే సుకుంది. మైదుకూరులోని కేశ లింగాయ పల్లి వద్ద టీవీఎస్ స్కూ టర్ ను లారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమా దంలో ఇద్దరు అక్కడి క్కడే మృతి చెందగా మృతుల కుమారుడికి గాయాలయ్యాయి.

మృ తులు చలమయ్య, లక్ష్మీ దేవి మృతిగా గుర్తింపు  పొలం ప నులు ముగించుకుని బైక్ లో ముగ్గురు మైదుకూరుకు వెళుతుం డగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.