Robbery : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ కోఠిలోని కొటాక్ మ హేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఓ దొంగ విఫల యత్నం చేశారు.
సెక్యూరిటీ గార్డు లేకపోవడాన్ని చూసి ఏటీఎం మెషిన్ ఓపెన్ చేసేందుకు గౌతమ్ రాజేష్ అనే యువకుడు ప్రయత్నించాడు.
ఎంత ప్రయత్నించినా అది తెరు చుకోకపోవడంతో కోపోద్రికుడై ఏటీఎం మెషిన్‌ను కింద పడేసి ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గౌతమ్ రాజేష్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
ATM robbery in Hyderabad pic.twitter.com/nh071TtGGW
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 23, 2025