RTC Depot: ప్రజా దీవెన, శాలిగౌరారం: స్వా తంత్ర్య సమరయోధులు తెలం గాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి (Konda Laxman Bapuji Jayanti)వేడుకలను నల్గొండ ఆర్ టి సి డిపోలో (RTC Depot)ఘనం గా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూ జీ చిత్ర పటా నికి డిపో సూపరిం డెంట్ మహేశ్వరీ, అసిస్టెంట్ మేనే జర్ హుస్సేన్ లు పూల మాల (flower garland)వేసి నివాళులు అర్పించారు. అయన చేసిన సేవ లను కొనియాడారు. ఈ కార్యక్ర మం లో కార్యాలయ సిబ్బం ది పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.