Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sad with cheating : పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య

పురుగుల మందు తాగి దంప తులు ఆత్మహత్య

ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి ( sungareni) సంస్థ లో ఉద్యోగం పేరు తో 16 లక్షల రూపాయలు కట్టి తాము మోసపో యామని ( cheating) తెలిసి పురుగు ల మందు తాగి దంపతుల ( co upuls) ఆత్మహత్య చేసుకున్న సం ఘటన వెలుగులోకి వ చ్చింది.

జూలూరుపాడు మండలం సాయి రాం తండా గ్రామానికి చెందిన హలా వత్ రత్నకుమార్, పార్వతీ దంప తులు సింగరేణి ఉద్యోగం ( job) పేరుతో 16 లక్షల రూపాయలు ఓ వ్యక్తికి కట్టి తాము మోసపో యా మని తెలిసి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపణ చేస్తు న్నారు. పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరా బాద్ ( hy darabad) తరలించగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికి త్స పొందుతూ దంపతుల మృతి చెందారు.

Sad with cheating