Samineni Pramila: ప్రజా దీవెన, కోదాడ: క్రీడలతో మనసుకు ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం (Cheerfulness, perfect health)సమకూరుతుందని ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా గ్రంధాల చైర్మన్ వంగవీటి రామారావు మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల (Samineni Pramila) కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డిలు అన్నారు మంగళవారం పట్టణ పరిధి కొమరబండ బాలల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ బాల బాలికల కబడ్డీ పోటీలను (Kabaddi competitions for boys and girls) వారు ప్రారంభించి మాట్లాడారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, జిల్లా ఎజిఎఫ్ సెక్రటరీ ఆజం బాబా, కౌన్సిలర్ మామిడి పద్మ, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు డేగ శ్రీధర్.ఎస్ఎంసి చైర్మన్ క్రీడల కన్వీనర్ కొండల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రకాష్ డివిజన్ వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.