Samineni Venkateswarla:ప్రజా దీవెన, కోదాడ: తమ్మర బండ పాలెం గ్రామ మాజీ సర్పంచ్ సామినేని వెంకటేశ్వర్ల (Samineni Venkateswarla)మృతి కుటుంబానికి గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి (Congress party) తీరని లోటని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు ఆదివారం గ్రామ మాజీ సర్పంచ్ సామినేని మృతి (death)చెందటంతో ఆదివారం రాత్రి తమ్మరబండపాలెం లోని ఉన్న నివాస గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని మనోధైర్యాన్ని తెలిపారు ఆమె వెంట తుమాటి నాగిరెడ్డి, సుందర వెంకటేశ్వర్లు ,కోసూరి నరేష్ ,ఎస్కే షరీఫ్ ,చట్టు కిరణ్, ,ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డైరెక్టర్ షేక్ జానీ గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ సోనిమియా కాంగ్రెస్ కార్యకర్త (Congress worker) నాయకులు షేక్ కాసుల్ షేక్ సమీర్ నిడిగొండ కనకయ్య తదితరులు ఉన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.