సంక్రాంతి సంచలనం, గాలిపటం ఎగురవేస్తూ వ్యక్తి మృతి
Sankranthideath: ప్రజా దీవెన, మూటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా లో సంక్రాంతి సందడి సందర్భంగా సంచలన సం ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గాలిపటం ఎగురవేస్తూ బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి దుర్మర ణం పాలైన దుర దృష్ట సంఘటన జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూ రు మండలం అమ్మనబోలు గ్రామంలో గాలిపటం ఎగురవేస్తూ బిల్డిం గ్ పైనుంచి జారి పడి నరేందర్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలు కాగా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.