Sardhar sarvayi papanna: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలం లోని మర్రూరు గ్రామం లో బహుజన వీరుడు సర్ధార్ సర్వా యి పాపన్న గౌడ్ (Sardhar sarvayi papann) విగ్రహ ఆవిష్క రణ కార్యక్రమం ఘనంగా జరి గింది. మర్రూర్ కల్లు గీత పారిశ్రా మిక సహకార సంఘం అధ్యక్షులు పుట్ట జానయ్య గౌడ్, సొసైటీ కార్య వర్గ కమిటీ సభ్యులు, గౌడ సంఘం ఆధ్వర్యం (Gowda Society)లో ఘనంగా నిర్వహించ డం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా జిల్లా గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్ హాజరై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జానయ్య గౌడ్, మరియు భూపతి వెంకట్ నారా యణ గౌడ్, ఛనగాని రవి గౌడ్, కొండ యాదగిరి గౌడ్, కొండ శ్రీను గౌడ్, మాధగోని, వెంకన్న గౌడ్, మార్రురు గౌడ సంఘం నాయకు లు పుట్ట ముత్తి రాములు గౌడ్, బీమనపల్లి సతీష్ కుమార్ గౌడ్, జిల్లా కల్లు గీత సంఘం నాయ కులు రాచకొండ వెంకట్ గౌడ్, దోరేపల్లి ఎల్లయ్య గౌడ్, తది తరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.