ప్రజా దీవెన, హైదరాబాద్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) (SAT) కొత్త లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ‘స్పో ర్ట్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో రూపు దిద్దుకున్న శాట్ కొత్త లోగో, డిజైన్ స్ఫూర్తిదాయకంగా (SAT’s new logo, design is inspiring) ఉన్నాయ ని సీఎం అభినందించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ లోగో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేంతర్రెడ్డి, శాట్ ఎండీ సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నా రు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.