Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

School first anniversary : ఘనంగా చిన్నారి ప్లే అండ్ కిండర్ గార్టెన్ పాఠశాల మొదటి వార్షికోత్సవ వేడుకలు

School first anniversary : ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలోని స్థానిక చిన్నారి ప్లే కిండర్ గార్డెన్ పాఠశాల మొదటి వార్షికోత్సవా వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు .

ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి అనంతరం పాఠశాల నిర్వహకులు జానకి రామయ్య, మాట్లాడుతూ చిన్నారుల పాఠశాలలో స్థానికేతర ఉపాధ్యాయులు మలయాళీ, మణిపూర్, జర్మనీ కి చెందిన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు .

ఈ చిన్నారి పాఠశాల వార్షికోత్సవంలో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఆంగ్లంలో స్టోరీలు ఉపన్యాసాలు అందించారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు జానకిరామయ్య , లావణ్య ఉపాధ్యాయులు సిన్సి, సయోజ్య,పియా, మూయీస్,ఉమా, లక్ష్మి,సన్ షైన్, హర్షిత్ పాల్గొన్నారు.